విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల నుండి గత 5 సంవత్సరాల నుండి ఏజంట్లయినా, కష్టమర్లయినా ఫామ్ లాండ్ కొనడానికైనా, చూడడానికైనా వెళ్లాలంటే ఉదయం బయలుదేరితే రాత్రికి కాని తిరిగివచ్చేవారు కాదు. ఎందుకంటే క్వాలిటీ A గ్రేడ్ ఎర్రచందనం పెరుగుదలకు ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు & కర్నూలు జిల్లాలు మాత్రమే ప్రపంచం మొత్తంలో అనుకూలం కాబట్టి. ఇప్పటివరకు అలాంటి ప్రాజెక్టుల కొరకు కనిగిరి దాటి వెళ్ళాల్సొచ్చేది. కానీ ఇప్పుడా అవసరం లేదు. విజయవాడ నుండి 2 గంటల లోపు వెళ్లి మరలా 2 గంటల లోపు తిరిగిరావచ్చు అలాగే నెల కూడా 100% A క్వాలిటీ ఎర్రచందనానికి అనుకూలం. ఆ ప్లేస్ ఎక్కడో తెలియాలంటే ఈవీడియో పూర్తిగా చూసి డిస్క్రిప్షన్ లోని నంబర్ కు కాల్ చెయ్యండి - https://youtu.be/vyw4ouG5PsI
No comments:
Post a Comment