Monday, November 18, 2019

Gated Community Plots For Sale @9573991893 in Hindupur Maruthi Smrithi G...

కర్నాటక ప్రభుత్వం ఇప్పుడు బెంగుళూరు శివారుల్లో ఉన్న ఇండస్ట్రీలను హిందూపూర్ శివారులో ఉన్న కర్నాటక బోర్డర్ లో సుమారు 15000 ఎకరాల "గౌరీ బిందనూర్ ఇండస్ట్రియల్ కారిడార్" కు తరలిస్తుంది. అంటే సమీప భవిష్యత్తులో ఇక్కడకు లక్షలాది ఉద్యోగస్తులు తరలిరనున్నారు. ఇప్పటికే చాలా మంది హిందూపూర్ లో నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రక్కనున్న అతిపెద్ద పట్టణం హిందూపూరే. సుమారు 3 లక్షల మంది ఇక్కడ నివసిస్తున్నారు. అంతే కాకుండా బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం గంటన్నర వ్యవదిలో చేరుకోవచ్చు. ఇంత మంచి ప్రాంతంలో సమీప భవిష్యత్తులో ఇళ్ళపై రెంట్లు కొరకు గాని, ఇన్వెస్ట్ మెంటుకు గాని ఇక్కడ ఒక ప్లాట్ కొన్నట్లయితే కచ్చితంగా మంచి ప్యూచర్ ఉంటుంది. 133 గజాల ప్లాట్ నుండి మారుతి స్మ్రితి గోల్డెన్ సిటి అనే అద్భుతమైన వెంచర్లో దొరుకుతుంది. కావున పూర్తి వివరాలకు సంప్రదించండి 9573991893.

No comments:

Post a Comment