విజయవాడలో రామవరప్పాడు ఇన్నోటేల్ హోటల్
నుండి కేవలం 15 నిమిషాల్లో ప్రక్కనున్న ముస్తాబాదుకు
చేరుకోవచ్చు. ఎప్పుడూ నిర్మానుష్యంగా ఉండే రామవరప్పాడుకు మరియు ముస్తాబాదుకు
మధ్యనుండే ప్రాంతం ప్లైఓవర్ కట్టిన తరువాత చాలా మంది బిల్డర్లు ఇక్కడ అపార్ట్
మెంట్లు నిర్మించారు. సుమారు 1000 కోట్ల రూపాయలతో ఈ ప్రాంతం మీదుగా 6
వరుసల విజయవాడ బైపాస్ రోడ్డు ప్రస్తుతం టెండర్ల దశలో ఉంది. ఈ రోడ్డు
పూర్తయితే ఈ ప్రాంత స్వరూపమే మారాబోతుంది. స్థలాలు కొనాలంటే ఇదే సరైన సమయం. ఇకపై
రేట్లు పెరగడమే తప్ప ఇంతకంటే తక్కువకు దొరకవు. రియల్ ఎస్టేట్ రంగంలో 13 సంవత్సరాల అనుభవం కలిగి ఎన్నో రెసిడెన్షియల్ వెంచర్లు విజయవంతంగా
పూర్తి చేసి ఇప్పుడు ముస్తాబాద్ లో రోడ్డు ప్రక్కనే 15 ఎకరాల వర్ష గోల్డెన్ సిటీతో మీ ముందుకొస్తుంది విజయవాడ వారి వర్ష
కనస్ట్రక్షన్ & డెవలపర్స్. 150, 165, 277, 305 చ.గజాల ప్లాట్లు అందుబాటులో కలవు. సెంటు 5 నుండి 8 లక్షల వరకు ఉండే ఈ ప్రాంతంలో 33
అడుగుల రోడ్లతో చ.గజం కేవలం 11000 రూపాయలకు ఇక్కడ స్థలం దొరుకుతుంది. పూర్తి వివరాలకు సంప్రదించండి 9640517014
#ResidentialOpenPlotsVijayawadaMustabada

No comments:
Post a Comment